హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సబ్ స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన

SRD: ఖేడ్ పట్టణంలోని 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆదివారం రైతులు ముట్టడించారు. మండలంలోని వెంకటాపూర్, జూకల్, నర్సాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగి నిరసన తెలిపారు. తరచూ ఎదురవుతున్న లో-వోల్టేజ్ సమస్యలు, తీవ్ర విద్యుత్ కోతల పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు