KMM: ఖమ్మం ముస్తఫా నగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ భూమిపూజ మహోత్సవానికి స్థానిక నాయకులు ఆదివారం ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకూరి ఉపేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
శ్రీవారి ఆలయ భూమిపూజ ఆహ్వాన పత్రికల పంపిణీ


