సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఓ రైతును ఉద్దేశించి తహసీల్దారు చేసిన వ్యాఖ్యలు SMలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తెలంగాణ
గజ్వేల్ తహసీల్దార్ స్వామి సస్పెండ్


