హైదరాబాద్: 28°C
తెలంగాణ

వచ్చే ఏడాదికి అందుబాటులోకి రెసిడెన్షియల్ స్కూల్

KMM: వచ్చే విద్యా సంవత్సరం నాటికి పొన్నెకల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన పాఠశాల భవన సముదాయ నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి ఇవాళ పరిశీలించారు.