హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: షాపింగ్ మాల్ ప్రారంభంలో టాలీవుడ్ నటి

WNP: జిల్లాలోని కొత్తకోట రోడ్డులో ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్సే ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. కాంచీపురం, బనారస్, సాఫ్ట్ సిల్క్ చీరలతో పాటు పురుషులు, పిల్లల దుస్తుల విభిన్న కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు.