ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, కలెక్టర్ హరిత కలిసి MLA కోవ లక్ష్మి, SP నితిక పంత్ పోటీలను ప్రారంభించారు. పలు విభాగాల్లో పరుగు పందాలు, లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, ట్రయత్లాన్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం


