హైదరాబాద్: 28°C
తెలంగాణ

శబరిమాత ఆశ్రమాన్ని దర్శించుకున్న బలరాం జాదవ్

ADB: బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ఇవాళ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు స్వీకరించారు. శబరి మాత జీవితం భక్తి, సహనం, నిష్కల్మషమైన ప్రేమకు ప్రతీక అని అన్నారు. శ్రీరాముడిపై ఆమె చూపిన అపారమైన భక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.