హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి పోటీలకు కొత్తపల్లి విద్యార్థి ఎంపిక

SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి సాయికృష్ణ స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని HM తెలిపారు. ఈ నెల 15, 16, 17తేదిల్లో జమ్ముకాశ్మీర్ లో జరగనున్న పోటీలలో సాయికృష్ణ పాల్గొననున్నట్లు తెలిపారు.