హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెక్కొండ ఎస్సైగా జలగం శ్రావణ్ కుమార్ నియామకం

WGL: నెక్కొండ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జలగం శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మిల్స్ కాలనీలో విధులు నిర్వహించిన ఆయనకు నెక్కొండ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.