హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో నేటి నుంచి ఈ నెల 18 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
★ రామతీర్థంలో ఏకగ్రీవంగా యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
★ శరన్నవరాత్రులు షురూ..  భక్తులతో కిక్కిరిసిన భద్రకాళి ఆలయం
★ దుగ్గొండి నూతన ఎస్సైగా మహేందర్ నియామకం