JGL: ఇబ్రహీంపట్నంతో పాటు, పలు గ్రామాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు భవానీ దీక్షలు స్వీకరించారు. స్థానిక ఆలయాల్లో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ మాలధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని మార్కండేయ ఆలయంలో దుర్గాదేవి సేవా సమితి సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.
తెలంగాణ
VIDEO: ఇబ్రహీంపట్నంలో భవానీ దీక్షల స్వీకరణ


