WNP: జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువై, జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా 1000 ఏళ్లు వర్ధిల్లుతూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ప్రజల చెంతకు పాలనను తీసుకువచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు: మాజీ మంత్రి


