హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు 
★ జిల్లాలో ఈనెల 21న ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నాం: కమిషనర్ గౌస్ ఆలం
★ మెట్‌పల్లిలో ద్విచక్ర వాహనాన్ని, మరో బైక్ ఢీకొని మహిళ మృతి 
★ మానకొండూర్‌లో వైద్యం, విద్యపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం: రక్షణ సేన నాయకులు శ్రీనివాస్