KMR: ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ఈ నెల 24న కామారెడ్డి పట్టణంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని బిక్కనూరు మండల ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ పోరాట కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, సిద్ధిరామిరెడ్డి, నరసింహులు, లింగం పాల్గొన్నారు.
తెలంగాణ
'బహిరంగ సభను విజయవంతం చేయాలి'


