హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఖుషీగా సొంతూరికి విద్యార్థులు!

HYD: దసరా సెలవుల నేపథ్యంలో HYD నుంచి ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కొన్ని చోట్ల విద్యార్థులతో కలిసి కుటుంబ సభ్యులు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో పండగకి ఇంటికెళ్తున్నామని విద్యార్థులు ఖుషీ అవుతున్నారు.