హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరసింహులగూడెం ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభం

SRPT: మునగాల మండలం నరసింహులగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఇవాళ నరసింహులగూడెం ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) సీజన్-3 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ ఇందిరా నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు యువతలో ఐక్యత, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.