SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు పార్వతీ సంఘమేశ్వర స్వామితో పాటు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో దుర్గమ్మకు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు ‘మంగళ గౌరీ దేవి’ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెలంగాణ
శ్రీ మంగళ గౌరీ దేవిగా అమ్మవారు దివ్యదర్శనం


