హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి దాతల విరాళాలు

MDK: నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని స్వయంభూ తిరుమలనాథ స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందించిన భాజకుమార్, మంద నరేష్, జర్నలిస్ట్ డాక్టర్ బైరవరెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఛైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి, డైరెక్టర్లు బాజారమేష్, సంగిపు నారాయణ, పురోహితుడు వెంకటరామ్మోహన్ శర్మ దాతలను అభినందించారు.