హైదరాబాద్: 28°C
తెలంగాణ

చైర్మన్ ప్రమాణస్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పొరండ్ల సహకార సంఘం నూతన ఛైర్మన్‌గా గోపు తిరుపతి రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తూ, పారదర్శక పాలనతో సంఘాన్ని బలోపేతం చేయాలని నూతన ఛైర్మన్‌కు సూచించారు.