హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి

NRPT: జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డిని మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సామ రామ్మోహన్ రెడ్డి కోరారు. వచ్చే ఏడాదిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.