SRCL:వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉత్సవాలను భీమేశ్వర ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెలంగాణ
శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు


