WNP: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని 10, 11వ వార్డుల్లో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్రైనేజీల శుభ్రత, కంపచెట్ల తొలగింపుతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు సూచనలు చేశారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై సర్పంచ్ ఆరా


