హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసరలో అట్టహాసంగా శరన్నవరాత్రి వేడుకలు

NRML: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ వేకువజామున అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు భక్తులకు శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బాసరకు తరలివచ్చారు.