MBNR: కరెంట్ కోతలకు నిరసనగా జాకినాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద ఊర్కొండపేట, జాకినాలపల్లి రైతులు వంటావార్పు నిర్వహించి తమ నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల వినూత్న నిరసన


