హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బెల్లంపల్లి కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలకు తావులేదు'

MNCL: బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూరిబాబు ఆధ్వర్యంలో ఇవాళ MLA వినోద్ ని సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారంతో పాటు, పట్టణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వారు మాట్లాడుతూ.. బెల్లంపల్లి కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలకు తావులేదన్నారు.