JN: తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటై 10 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ నుంచి జనగామ వరకు నేడు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ... పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి అన్ని జిల్లాలను సమగ్ర అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు.
తెలంగాణ
బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


