హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు: MLA

HNK: ఆటో కార్మికులకు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. భవానినగర్లో నేడు MLA ప్రకాష్ రెడ్డితో కాకతీయ ఆటో యూనియన్ సభ్యులు భేటీ అయ్యారు. ఆటో కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు.