KMR: జుక్కల్ మండలం బస్వాపూర్‌లో గత మూడు రోజులుగా తాగునీటి ఎద్దడి తీవ్రతరమైంది. రోజువారీగా అరగంట మాత్రమే నీరు సరఫరా అవుతుండటంతో, పండుగ వేళ తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పండగ వేళ నీటి కష్టాలు..!


