NRPT: మరికల్ మండలం కన్మనూరు గ్రామంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. డిగ్రీ పూర్తయిన వారిచే ఎమ్మెల్సీ ఓటర్‌గా గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్, మండల బీజేవైఎం అధ్యక్షుడు నగేష్ ఆన్‌లైన్ ద్వారా ఓటర్‌గా నమోదును చేయించారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు


