సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బెజ్జంకి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్, హరీశ్ రావు, బాలకిషన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలపడం వల్ల ప్రజలకు పరిపాలన సౌలభ్యం పెరిగిందని, అభివృద్ధికి దోహదపడిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
BRS పార్టీ నాయకుల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం


