NGKL: ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో రైతుల ఆవేదన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాగునీరు అందక, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: సబ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!


