హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన కీర్తిరెడ్డి

HYD: ధర్నా చౌక్‌లో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ సతీమణి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి హాజరయ్యారు. వీరితో కలిసి BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కీర్తిరెడ్డి పాల్గొని సందడి చేశారు. DJ పాటలకు లయ బద్దంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడిన తీరు వేడుకల్లో హైలెట్‌గా నిలిచింది.