MDCL: మౌలాలి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పునరుద్ధరణకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) రూ. 8.5 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు లభించడంతో పనుల ప్రక్రియ వేగవంతమైంది. టెండర్ల సమర్పణకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. ఈ పనులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
తెలంగాణ
మౌలాలి రైల్వే ఓవర్ బ్రిడ్జి పునరుద్ధరణకు టెండర్లు


