NLG: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సున్నపు నిర్మల అనే మహిళకు మంజూరైన రూ.2 లక్షల CMRF చెక్కును ఆదివారం తన నివాసంలో అందజేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత


