SRPT: కోదాడ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఈ నెల 12 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీరు అందించి.. రబీ పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి చొరవతో నీటి విడుదలకు చర్యలు చేపట్టడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
తెలంగాణ
ఆయకట్టు రైతులకు తీపి కబురు


