హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేతలు విడుదల

జంతర్ మంతర్ నిరసనకు వెళ్తున్న సీజేపీ నేతలు అభిజిత్, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరిని ఢిల్లీ మేజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు విడుదల చేశారు. మరో వైపు నిన్న జంతర్ మంతర్ ఆందోళనల్లో పాల్గొన్న పలువురిపై అధికారులు కేసు నమోదు చేశారు. కన్నాట్ ప్లేస్, కర్తవ్య పాత, బారాఖంబాతో పాటు పలు స్టేషన్లలో వారిపై FIR నమోదు చేశారు.