హైదరాబాద్: 28°C
వార్తలు

'చీకట్లోనూ వేటాడుతాం'.. భారత ఆర్మీ వీడియో

'రాత్రికి కొన్ని నియమాలు ఉంటాయి.. వాటిని మేమే రాశాము' అంటూ భారత సైన్యం ఓ వీడియోను SMలో పంచుకుంది. ఇందులో ఆర్మీ జవాన్లు దట్టమైన చీకట్లో నైట్ విజన్ గ్లాసెస్‌తో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఈ విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. 'పగలు మాదే, రాత్రి మాదే.. శత్రువులెవరూ మా నుంచి తప్పించుకోలేరు' అని ఆర్మీ వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చింది.