తనను నిర్బంధించడంపై యూట్యూబర్ ధృవ్ రాఠే ఓ వీడియోను విడుదల చేశారు. 'నాకు భారత పాస్‌పోర్ట్ ఉంది. నేను భారత పౌరడినే. ప్రతి భారతీయుడిలాగే నాకు నిరసన తెలిపే హక్కు ఉంది. నన్ను డిటెన్షన్ కాదు కిడ్నాప్ చేశారు. 50 మంది గూండాలు నా ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత ఒక పోలీస్ స్టేషన్‌లో 24 గంటలు కూర్చోబెట్టి, నా ఫోన్ లాక్కొని, లాయర్‌తో కూడా కలవనివ్వలేదు' అని ఆరోపించారు.
వార్తలు
తన నిర్బంధంపై ధృవ్ రాఠే స్పందన


