హైదరాబాద్: 28°C
వార్తలు

PF విత్‌డ్రా రూల్స్‌లో కీలక మార్పు

PF ఖాతాదారులకు EPFO ముఖ్య సూచన చేసింది. PF విత్‌డ్రా సమయంలో TDS మినహాయింపు కోసం వాడే ఫారమ్ 15G, 15Hలు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లవు. ఈ రెండు వేర్వేరు ఫామ్‌ల స్థానంలో కొత్తగా 'ఫారమ్ 121'ను EPFO తీసుకొచ్చింది. ఇకపై పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్నవారు పాన్ కార్డు జతచేసి ఈ ఒక్క ఫామ్ ఇస్తే చాలు. దీంతో ఖాతాదారులకు పన్ను మినహాయింపు ప్రక్రియ సులభతరం కానుంది.