NZB: ఉమ్మడి జిల్లాలో మంజీరా పరీవాహక ప్రాంతం ఇసుక దందాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ పనుల పేరు చెప్పి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రకు యథేచ్ఛగా లారీలు పంపుతూ అక్రమార్కులు నిత్యం రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. స్థానిక అధికారులు ప్రేక్షకుల్లా ఉండిపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో అక్రమ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా


