MNCL: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు SI జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన షేక్ గౌస్ పాషాకు 11 ఏళ్ల క్రితం నెన్నెల మండలానికి చెందిన నస్రీన్ తో వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల గొడవ జరగడంతో మద్యం మత్తులో బావిలో దూకాడు. అత్త జాహెద ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్య


