SKLM: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాతపట్నం శ్రీ నీలమణి అమ్మవారు ఆలయాన్ని దసరా శరన్నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పాతపట్నం MLA గోవిందరావు కుటుంబ సమేతంగా ఇవాళ సందర్శించారు. ఈ మేరకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరి మీద ఉండాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన MLA


