SRCL: వీర్నపల్లిలో అడవి జంతువుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయితే అడవి పందులు, పగలు కోతుల గుంపులు వరి పొలాలపై దాడి చేసి పంటను పాడు చేస్తున్నాయి. సొంత ఖర్చుతో కంచెలు, వలలు వేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. పంట నష్టం భారీగా ఉండటంతో అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అడవి జంతువుల బెడదతో పంటలకు నష్టం


