NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 14,371 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 7,114 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నీటిమట్టం 540.30 అడుగులు, నీటి నిల్వ 188.95 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల నిలిపివేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు ఈరోజు తెలియజేశారు.
తెలంగాణ
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద


