NZB: నిజామాబాద్‌లో ప్రతి ఆదివారం జరిగే సంతలో కోల్‌కతా నుంచి వచ్చే కూరగాయలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. నగరంలోని గంజ్ మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం నుంచే ఈ కూరగాయల కోసం జనం బారులు తీరుతున్నారు. కోల్‌కతా పొట్లకాయ, దొండకాయ, కోల్‌కతా వంకాయ, బచ్చలి కూర ఆకులు నాణ్యతలో భిన్నంగా ఉండటంతో కొనుగోలుదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ
కోల్‌కతా కూరగాయలకు ఫుల్ క్రేజ్


