దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా వారు ఉత్సవ విగ్రహానికి అభిషేకం, కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, భాస్కర్ గౌడ్, రాముడు, వీరేష్, పాల్గొన్నారు
తెలంగాణ
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


