SRPT: 2016 అక్టోబర్ 11న సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయ్యాయి. పాలనా సేవలు ప్రజలకు చేరువ కావడంతో పాటు వైద్యం, రహదారుల రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇకపై విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లా అభివృద్ధికి మరింత వేగం కావాలి!


