HNK: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు స్టేట్ చీఫ్ రామచందర్ రావు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ నేతలతో స్టేట్ చీఫ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి'


