హైదరాబాద్: 28°C
వార్తలు

నా భర్తను విడిచిపెట్టండి: ధృవ్ రాఠీ భార్య

తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ యూట్యూబర్ ధృవ్ రాఠీ భార్య జ్యూలీ ఢిల్లీ పోలీసులను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది. తన భర్త ఆచూకీ లభించడంలేదని, తన భర్తతో పాటు అతడి స్నేహితుల ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. కస్టడీ నుండి తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటూ కన్నీళ్లు పెడుతున్న ఎమోజీలను షేర్ చేసింది.