WNP: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో నేడు సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 60 కోట్లతో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం స్థల పరిశీలన చేయనున్నారు. ఈనెల 15న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి శంకుస్థాపన చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు.
తెలంగాణ
నేడు రైతు విజ్ఞాన కేంద్ర స్థల పరిశీలన


